#NBK101 "Natasimha"Nandamuri Balakrishna's latest film Teaser...
Posts
Showing posts from July, 2017
- Get link
- X
- Other Apps
Post By https://www.facebook.com/nallamothusridhar నేరుగా చిన్నారి వైష్ణవి తండ్రి రవీంద్ర గారితో టచ్‌లో ఉండగలరు.. మొత్తం 5 లక్షల 40 వేలు కలెక్ట్ అయింది.. కేవలం 36 గంటల్లో చిన్నారి వైష్ణవి బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం Facebookలో కలెక్ట్ అయిన మొత్తం 5,38,369. డొనేట్ చేసిన ప్రతీ ఒక్కరి వివరాలు నా దగ్గర ఉన్నాయి screenshotsతో సహా. అలాగే నా ద్వారా కలెక్ట్ అయిన ప్రతీ ఒక్కరికీ నేను బాధ్యత వహిస్తాను. ఈ రెండు రోజుల్లో ఏ ఒక్కరినీ మీరు డొనేట్ చెయ్యమని నేను పర్సనల్‌గా అడగలేదు. వారికి వారు బుద్ధిపుట్టి డొనేట్ చేసిన వారే. వారి గొప్ప మనస్సుకి ఇది నిదర్శనం. చివరకు మా కుటుంబ సభ్యులు, మా అక్కా వాళ్లు, వాళ్ల పిల్లలు కూడా వేర్వేరుగా డొనేషన్లు ఇచ్చారు. మొత్తం 431 మంది డొనేట్ చేశారు. చాలా ఆత్మీయంగా స్పందించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వ్యక్తిగతంగా బాధ్యతగా తీసుకోవడం వల్ల డొనేట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపడం, వారి డొనేషన్ వివరాలు సేవ్ చెయ్యడానికి.. మొత్తం డొనేషన్లని ట్రాక్ చెయ్యడానికీ గత రెండు రోజులుగా పూర్తి సమయం వెచ్చించవలసి వచ్చింది. అందు...