#Jr. NTR'S LATEST MOVIE #jai lava kusa first look...
source : teluguwirals.com మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా ” పోస్టర్ ” సినిమా మోషన్ పోస్టర్ విడుదల. మంత్రి హరీష్ రావు గారు పోస్టర్ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ ‘పోస్టర్’ సినిమా టీం బృందానికి నా అభినందనలు తెలుపుతూ, ఈ సినిమా విడుదల అయి మంచి విజయం సాధించాలని అని చెప్పారు. శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి యం ఆర్. (TMR) దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో, హీరోయిన్ లుగా నటిస్తున్న మూవీ “పోస్టర్ “. పోస్టర్ సినిమాలో ప్రధాన పాత్రధారులు శివాజీ రాజా, మధుమణి, కాశి విశ్వనాధ్, రామరాజు, అరుణ్ బాబు, స్వప్నిక, జగదీశ్వరి, కీర్తికా, గణేష్ శంకర్, మల్లికార్జున్, అజయ్.., వంటి నటీనటులు నటించారు. Poster Telugu Movie ఈ సినిమాకు మాటలు నివాస్, సంగీతం శాండీ అద్దంకి, కెమెరా రాహుల్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్. టి శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి , ఐ జి రెడ్డి మరియు మహిపాల్ రెడ్డి లు కలసి నిర్మిస్తున్నారు.
Comments
Post a Comment