Posts

పోస్టర్ చిత్రం గురించి యవహీరో ఆకాష్ పూరీ మాటల్లో...

Image
శ్రీ సాయి పుష్ప క్రియేషన్స్ నిర్మాణం లో TMR దర్శకత్వం వహించిన పోస్టర్ చిత్రం ఈ శుక్రవారం(19 నవంబర్)న మీ అభిమాన థియేటర్‌లలో విడుదల కానుండి ... 

ధన్యవాదాలు... హీరో సాయి రామ్ శంకర్ గారు...

Image
Hero Sairamshankar about poster Movie ...  శ్రీ సాయి పుష్ప క్రియేషన్స్ నిర్మాణం లో TMR దర్శకత్వం వహించిన పోస్టర్ చిత్రం ఈ శుక్రవారం(19 నవంబర్)న మీ అభిమాన థియేటర్‌లలో విడుదల కానుండి ... 

విజయ్ ధరన్ హీరో గా నటించిన పోస్టర్ చిత్రం ఈ శుక్రవారం విడుదల కాబోతోంది ...తప్పక చూడండి...

Image
 శ్రీ సాయి పుష్ప క్రియేషన్స్ నిర్మాణం లో TMR దర్శకత్వం వహించిన పోస్టర్ చిత్రం ఈ శుక్రవారం(19 నవంబర్)నా మీ అభిమాన థియేటర్‌లలో విడుదల కానుండి ... థియేటర్ లిస్ట్ (1)

విజయ్ ధరన్ హీరో గా నటించిన పోస్టర్ చిత్రం ఈ శుక్రవారం విడుదల కాబోతోంది... థియేటర్ లిస్ట్ (1)

Image
 శ్రీ సాయి పుష్ప క్రియేషన్స్ నిర్మాణం లో TMR దర్శకత్వం వహించిన పోస్టర్ చిత్రం ఈ శుక్రవారం(19 నవంబర్)నా మీ అభిమాన థియేటర్‌లలో విడుదల కానుండి ... థియేటర్ లిస్ట్ (1)
Image
source : teluguwirals.com మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా ” పోస్టర్ ” సినిమా మోషన్ పోస్టర్ విడుదల. మంత్రి హరీష్ రావు గారు పోస్టర్ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ ‘పోస్టర్’ సినిమా టీం బృందానికి నా అభినందనలు తెలుపుతూ, ఈ సినిమా విడుదల అయి మంచి విజయం సాధించాలని అని చెప్పారు. శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి యం ఆర్. (TMR) దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో, హీరోయిన్ లుగా నటిస్తున్న మూవీ “పోస్టర్ “. పోస్టర్ సినిమాలో ప్రధాన పాత్రధారులు శివాజీ రాజా, మధుమణి, కాశి విశ్వనాధ్, రామరాజు, అరుణ్ బాబు, స్వప్నిక, జగదీశ్వరి, కీర్తికా, గణేష్ శంకర్, మల్లికార్జున్, అజయ్.., వంటి నటీనటులు నటించారు. Poster Telugu Movie ఈ సినిమాకు మాటలు నివాస్, సంగీతం శాండీ అద్దంకి, కెమెరా రాహుల్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్. టి శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి , ఐ జి రెడ్డి మరియు మహిపాల్ రెడ్డి లు కలసి నిర్మిస్తున్నారు.
Image
  డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా మా పోస్టర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల. SOURCE : teluguwirals.com పోస్టర్ ” సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి యం ఆర్. (TMR) దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో, హీరోయిన్ లుగా నటిస్తున్న మూవీ “పోస్టర్ “. పోస్టర్ సినిమాలో ప్రధాన పాత్రధారులు శివాజీ రాజా, మధుమణి, కాశి విశ్వనాధ్, రామరాజు, అరుణ్ బాబు, స్వప్నిక, జగదీశ్వరి, కీర్తికా, గణేష్ శంకర్, మల్లికార్జున్, అజయ్.., వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాకు మాటలు నివాస్, సంగీతం శాండీ అద్దంకి, కెమెరా రాహుల్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్. టి శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి , ఐ జి రెడ్డి మరియు మహిపాల్ రెడ్డి లు కలసి నిర్మిస్తున్నారు. Poster Telugu Movie ఈ సినిమా ఫస్ట్ లుక్ ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు విడుదల చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సినిమా హీరోతో నాకు ఎప్పటి నుండో చాలా మంచి పరిచయం వుంది. తను హీరోగా చేస్తుండటం నాకు చాలా సంతోషంగానూ ఉంది, ఈ సినిమా టైటిల్” పోస్టర్ ” అనగానే చా...
Image
TMR'S "POSTER" : హీరో విజయధరన్ నూతన చిత్రం " పోస్టర్ " శరవేగం గా చిత్రీకరణ పూర్తిచేసుకుని నిర్మాణ అనంతర పనులు( పోస్ట్ ప్రొడక్షన్ ) జరుగుతున్నట్టు తెలుస్తుంది .  తెలంగాణ లోని  సిద్ధిపేట  మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ జరిగింది . ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తేదీని త్వరలో తెలియచేయనున్నట్లు చిత్రబృందం తెలియచేసారు .   శ్రీ సాయి పుష్ప క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి రాహుల్   ఛాయాగ్రహణం అందిస్తుండగా ,టి. మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు . ఈ చిత్ర  ప్రచార చిత్రాన్ని ( ఫస్ట్ లుక్ పోస్టర్ ) దర్శకుడు రాంగోపాల్ వర్మ చేత ఆవిష్కరింపచేయడానికి నిర్మాతలు చూస్తున్నట్టు సినీ వర్గాల ద్వారా తెలిసింది . ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియరానున్నాయి... తారాగణం :  హీరో విజయధరన్ , హీరోయిన్స్అక్షత మరియు రాశి సింగ్ ,శివాజీ రాజా ,మధుమని , కాశీ విశ్వనాధ్  , రామరాజు తదితరులు    POSTER TELUGU MOVIE PRESS MEET VIDEO