TMR'S "POSTER" :

హీరో విజయధరన్ నూతన చిత్రం " పోస్టర్ " శరవేగం గా చిత్రీకరణ పూర్తిచేసుకుని నిర్మాణ అనంతర పనులు( పోస్ట్ ప్రొడక్షన్ ) జరుగుతున్నట్టు తెలుస్తుంది .  తెలంగాణ లోని సిద్ధిపేట మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ జరిగింది . ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తేదీని త్వరలో తెలియచేయనున్నట్లు చిత్రబృందం తెలియచేసారు .
  శ్రీ సాయి పుష్ప క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి రాహుల్  ఛాయాగ్రహణం అందిస్తుండగా ,టి. మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు .
ఈ చిత్ర  ప్రచార చిత్రాన్ని ( ఫస్ట్ లుక్ పోస్టర్ ) దర్శకుడు రాంగోపాల్ వర్మ చేత ఆవిష్కరింపచేయడానికి నిర్మాతలు చూస్తున్నట్టు సినీ వర్గాల ద్వారా తెలిసింది .
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియరానున్నాయి...
తారాగణం
హీరో విజయధరన్ , హీరోయిన్స్అక్షత మరియు రాశి సింగ్ ,శివాజీ రాజా ,మధుమని , కాశీ విశ్వనాధ్  , రామరాజు తదితరులు   

POSTER TELUGU MOVIE PRESS MEET VIDEO

Comments

Popular posts from this blog

ధన్యవాదాలు... హీరో సాయి రామ్ శంకర్ గారు...