Post
Byhttps://www.facebook.com/nallamothusridhar
నేరుగా చిన్నారి వైష్ణవి తండ్రి రవీంద్ర గారితో టచ్‌లో ఉండగలరు.. మొత్తం 5 లక్షల 40 వేలు కలెక్ట్ అయింది..
కేవలం 36 గంటల్లో చిన్నారి వైష్ణవి బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం Facebookలో కలెక్ట్ అయిన మొత్తం 5,38,369. డొనేట్ చేసిన ప్రతీ ఒక్కరి వివరాలు నా దగ్గర ఉన్నాయి screenshotsతో సహా. అలాగే నా ద్వారా కలెక్ట్ అయిన ప్రతీ ఒక్కరికీ నేను బాధ్యత వహిస్తాను. ఈ రెండు రోజుల్లో ఏ ఒక్కరినీ మీరు డొనేట్ చెయ్యమని నేను పర్సనల్‌గా అడగలేదు. వారికి వారు బుద్ధిపుట్టి డొనేట్ చేసిన వారే. వారి గొప్ప మనస్సుకి ఇది నిదర్శనం. చివరకు మా కుటుంబ సభ్యులు, మా అక్కా వాళ్లు, వాళ్ల పిల్లలు కూడా వేర్వేరుగా డొనేషన్లు ఇచ్చారు. మొత్తం 431 మంది డొనేట్ చేశారు. చాలా ఆత్మీయంగా స్పందించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
వ్యక్తిగతంగా బాధ్యతగా తీసుకోవడం వల్ల డొనేట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపడం, వారి డొనేషన్ వివరాలు సేవ్ చెయ్యడానికి.. మొత్తం డొనేషన్లని ట్రాక్ చెయ్యడానికీ గత రెండు రోజులుగా పూర్తి సమయం వెచ్చించవలసి వచ్చింది. అందుకే ఈ క్షణం నుండి మీరు నేరుగా ఈ క్రింది ఇవ్వబడిన రవీంద్ర గారి అకౌంట్ కి డొనేట్ చెయ్యొచ్చు. ఆయనతో నేరుగానూ మాట్లాడవచ్చు.మరో విషయం ఇకపై డొనేట్ చెయ్యబోయే ముందు రవీంద్ర గారికి కాల్ చేసి.. ఆపరేషన్‌కి సరిపడా అమౌంట్ వచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకున్నానే డొనేట్ చెయ్యగలరు. వాళ్లకి సరిపడా డబ్బులు వచ్చాక డొనేట్ చేసినా ఉపయోగం లేదు. ఈ విషయం చెప్పడం నా బాధ్యత. అందుకే చెప్తున్నాను.
పాప గురించి ఏ latest update నాకు తెలిసినా మీతో షేర్ చేస్తాను.
Name: T Raveendra (ఆ పాప తండ్రి)
Account No: 91007557343
IFSC: APGB0005208
APGB Bank
Panguluru Branch
Contact Number: 9705620357
ఇంత గొప్పగా స్పందించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వైష్ణవి ఉజ్వల భవిష్యత్ నా కళ్లెదుట కన్పిస్తోంది, దానికి కారణం మీరే!
- నల్లమోతు శ్రీధర్

Comments
Post a Comment