# Mahesh Babu latest movie # spyder Teaser Released...
మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్నా # spyder సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది...
మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్’. మురుగదాస్ దర్శకుడు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. ఎన్.వి.ప్రసాద్ నిర్మాత. బుధవారం మహేష్‌బాబు పుట్టిన రోజు ఈ సందర్భంగా చిత్ర బృందం ‘స్పైడర్’ టీజర్‌ని విడుదల చేసింది. ఈ సినిమాలో మహేష్‌బాబు సరికొత్త లుక్‌లో సందడి చేస్తున్నారు. ఎస్‌జే సూర్య ప్రతికథానాయకుడిగా నటిస్తున్నారు. 'పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేసేందుకు గవర్న్‌మెంట్, భూకంపం, ఈ సునామీలా నేనూ ఒక భాగమే' అని ఎస్‌జే సూర్య చెబుతున్న డైలాగ్ టీజర్‌కు హైలెట్‌గా నిలిచింది.
మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్నా # spyder సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది...
Comments
Post a Comment