Posts

Showing posts from August, 2017
Image
Hero #Vijaydharan's latest photos... #vijaydharan, Director # tarun basker
Image
Mega star Chiru's Birthday.... Age just a number Chiru is blockbuster.... # Happy birthday Chirangeevi Garu....                                           From                            Vijaydharanfansclub
Image
హీరో బాలకృష్ణ తాజా చిత్రం "పైసా వసూల్" ఆడియో రిలీజ్ వేడుక జరిగిన విషయం మీ అందరికి తెలిసిందే ఈ సందర్భంగా సినిమా థియరిటికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.    ఆ ట్రైలర్ మీ కోసం.. ...... ..
Image
"మాస్  మహారాజ" రవితేజ తాజగా నటిస్తున్న చిత్రం 'రాజా ది గ్రేట్' , ఈ చిత్రం  యూనిట్ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ------------------------------------ఆ టీజర్ మీ కోసం - - - - - - - - - - - - - - - - - - - 
Image
# Mahesh Babu latest movie # spyder Teaser Released... మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్నా # spyder  సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది... మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. మురుగదాస్‌ దర్శకుడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మాత. బుధవారం మహేష్‌బాబు పుట్టిన రోజు ఈ సందర్భంగా చిత్ర బృందం ‘స్పైడర్‌’ టీజర్‌ని విడుదల చేసింది. ఈ సినిమాలో మహేష్‌బాబు స‌రికొత్త లుక్‌లో సంద‌డి చేస్తున్నారు. ఎస్‌జే సూర్య ప్ర‌తిక‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. 'పెరుగుతున్న జ‌నాభాను కంట్రోల్‌ చేసేందుకు గ‌వ‌ర్న్‌మెంట్‌, భూకంపం, ఈ సునామీలా నేనూ ఒక భాగమే' అని ఎస్‌జే సూర్య చెబుతున్న డైలాగ్ టీజ‌ర్‌కు హైలెట్‌గా నిలిచింది.  
Image
# Happy birthday to our prince, superstar # Mahesh Babu ( 9 August)    ఈ రోజు మన టాలీవుడ్ హీరో. సూపర్ స్టార్ "ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా (ఆయనకు)  జన్మదిన శుభాకాంక్షలు...  
Image
జై లవ కుశ  సినిమా కొత్త పోస్టర్... #లవ కుమార్ ఫస్ట్ లుక్...
Image
#First look of lava kumar... #jai lava kusa new update... జై లవ కుశ  సినిమా కొత్త పోస్టర్... #లవ కుమార్ ఫస్ట్ లుక్...

Vijaydharan's new movie on sets...

Image
హీరో #vijaydharan కొత్త సినిమా సెట్స్ పై ఉన్నట్టు సమాచారం, ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుందని తెలియవచ్చింది. ఇకపోతే ఈచిత్రానికి సంబంధించి టైటిల్ లోగో, పోస్టర్స్ విడుదల కావాల్సి ఉంది.