జూనియర్ ఎన్ టి ఆర్ తాజా చిత్రం జై లవ కుశ ట్రయిలర్ కొద్ది సెపటి క్రితంవిడుదలై యూటూబ్ లో అభిమానులను అలరిస్తుంది.. ఆవీడియె మీ కోసం.....
Posts
Showing posts from September, 2017
# kusa teaser released /కుశ టీజర్ వచ్చేసింది
- Get link
- X
- Other Apps
జూనియర్ ఎన్. టి. ఆర్ తాజా చిత్రం జై లవ కుశ టీజర్ ఈ రోజు రిలీజ్ చేస్తారన్న విషయం తెలిసిందే ఆ చిత్రానికి సంబంధించి ఇది వారికీ రెండు టీజర్ లు రిలీజ్ చేయడం జరిగింది. జై, లవ టీజర్ లు ప్రేక్షకులను, అభిమానులను చాలా ఆకట్టుకున్నాయి. మరి #కుశ టీజర్ ఫై ఒక లూకేద్దాం.. .. . https://m.youtube.com/watch?v=hKRYLH4n-z4
- Get link
- X
- Other Apps
Paisa vasool Review... # jai balayya.... నటీనటుల పనితీరు : అసలు బాలయ్య ఎనర్జీ లెవల్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏముంది, ఆయన మామూలుగానే మాంచి ఊపు మీద ఉంటాడు. అలాంటిది పూరీ జగన్నాధ్ లాంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడి చేతిలో పడేసరికి.. మన బాలయ్యలోని చిలిపిదనం బయటకొచ్చింది. ఈ సినిమాకి బాలయ్య యాటిట్యూడ్ పెద్ద ప్లస్ పాయింట్. తేడా సింగ్ పాత్రలో బాలయ్య చెప్పే డైలాగ్స్, మేనరిజమ్స్ కి థియేటర్ లో అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవ్వడం ఖాయం. ఇక ఫైట్ సీన్స్, సాంగ్స్ లో బాలయ్య ఎనర్జీ లెవల్స్ కి మెచ్చుకొని, ముచ్చటపడకుండా ఉండలేం. శ్రియ, ముస్కాన్, కైరా దత్ వంటి అందగత్తెలందరూ ఒక్కో పాట చొప్పున పంచుకొని.. కుదిరినంతలో బాలయ్యతో సరసాలాడి సైడైపోయారు. విక్రమ్ జిత్ స్టైలిష్ విలన్ గా లుక్స్ ప్రకారం ఆకట్టుకొని.. నటన విషయంలో మాత్రం తేలిపోయాడు. పృధ్వీరాజ్ కామెడీ చేద్దామనుకొన్నప్పటికీ.. బాలయ్య అతడ్ని బీట్ చేసేశాడు. ఇక కబీర్ బేడీ, ఐ.శ్రీకాంత్ లు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో అలరించారు.